ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులా పది రోజుల్లో తొలగించండి—ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం: ప్రెస్ రివ్యూ

తమ ఆదేశాల అమలులో విఫలమైతే పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శితో పాటు సీఎస్‌ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.